యూజీసీ నెట్-2018


Wed,November 21, 2018 01:40 AM

students
- దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివిధ రాష్ర్టాల్లోని డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహిస్తున్న ఏకైక పరీక్ష నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-NET). ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.
- ప్రస్తుతం (డిసెంబర్‌లో) నిర్వహించనున్న నెట్ పరీక్ష స్వరూపం మారింది. ఈసారి ఆన్‌లైన్‌లో (CBT-Computer Based Test) పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అందరికి పేపర్-I కామన్‌గా ఉంటుంది. పేపర్-II మాత్రం తమ సబ్జెక్టు (పీజీ సబ్జెక్టు) ఆధారంగా రాయాలి. అయితే పరీక్షకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ కొన్ని రోజుల్లో పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలనే విషయాన్ని పరిశీలిద్దాం.
- అభ్యర్థులు పేపేర్-IIతోపాటు పేపర్-Iలో కూడా విషయ పరిజ్ఞానం సంపాదిస్తే ఈ పరీక్షలో క్వాలిఫై కావడం సులభమవుతుంది.

పేపర్-Iలో ఏముంటాయి?

1. అన్‌సీన్ ప్యాసేజెస్ (Unseen Passages)
2. డాటా ఇంటర్‌ప్రిటేషన్ (Data Interpretation)
3. రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (Research Aptitude)
4. కమ్యూనికేషన్ (Communication)
5. ఐసీటీ (Information and Communication Technology)
6. రీజనింగ్ (Reasoning)
7. జనాభా & పర్యావరణం (People & Environment)
8. హయ్యర్ ఎడ్యుకేషన్ (Higher Education)
- పేపర్-Iలో పైన చెప్పిన అంశాల ఆధారంగా అభ్యర్థుల ప్రతిభను పరీక్షిస్తారు. నెట్‌కు అర్హత సాధించడంలో పేపర్-I కీలకపాత్ర పోషిస్తుంది. పేపర్-Iతోపాటు అభ్యర్థులు పేపర్-II కోసం తమ సబ్జెక్టులపై కూడా పట్టుసాధిస్తే విజయం సొంతమవుతుంది.

పేపరు ప్రశ్నలు మార్కులు సమయం
I 50 100 ఒక గంట
II 100 200 2 గంటలు
1. Unseen Passages: అభ్యర్థి ఆలోచనా విధానాన్ని, అర్థం చేసుకునే సామర్థ్యాలను వెలికితీయడానికి అన్‌సీన్ ప్యాసేజెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
2. Data Interpretation: డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఒక పైచార్ట్ (Pie chart), గ్రాఫ్, మ్యాప్, ట్రీ డయాగ్రమ్ లాంటి ప్రశ్నలు ఇస్తారు. ఈ అంశం నుంచి ఐదు ప్రశ్నల వరకు అడుగవచ్చు.

3. Research Aptitude: దీనిలో రిసెర్చ్ అంటే ఏమిటి? ఎన్ని రకాలు? లక్షణాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లు మొదలైన వాటి గురించి ప్రశ్నలు వస్తాయి.
4. Communication: దీనిలో కమ్యూనికేషన్ లక్షణాలు, రకాలు, కమ్యూనికేషన్స్‌లో అడ్డంకులు, తరగతి గదిలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలనే దానిపై ప్రశ్నలు రావచ్చు.
5. ICT: దీనిలో కంప్యూటర్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ పరికరాలు, ఇంటర్‌నెట్ బేసిక్స్, కంప్యూటర్‌కు చెందిన పదాల గురించి అడుగుతారు.
6. Reasoning: దీనిలో నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
7. People and Environment: ఇందులో కాలుష్యం, అందుకుగల కారణాలు, అవి మానవ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్రకృతి వైపరీత్యాలు, నివారణ చర్యలు మొదలైన అంశాల గురించి ప్రశ్నలు వస్తాయి.
8. Higher Education: ఇందులో..
దేశంలో విద్యావిధానం, దూరవిద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య వంటి అంశాల్లో ప్రశ్నలు అడుగవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన NAAC, UGC, NCERTలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

Model questions

1. Intrapersonal communication can encompass which of the following?

a) Interpreting verbal communication
b) Speaking aloud(talking to on self)
c) Copying text to aid memorizing
d) Both B & C

2. SITE stands for?

a) System for International Technology and Engineering
b) Satellite Instructional Television Experiment
c) System for Information Technology Education
d) None of these

3. Media is known as?

a) First estate
b) Second estate
c) Third estate
d) Fourth estate

4. Grapevine communication is also known as?

a) Formal communication
b) Informal communication
c) Interpersonal communication
d) None of these

5. TRPs of TV serials calculated for a period of ?

a) 10 days
b) 14 days
c) 7 days
d) 21 days

6. In a certain language POPULAR is coded as QPQVMBS which word would be coded as GBNPVT?

a) FARMER
b) FAMOUS
c) FRAMES
d) FARMES

7. Find the number that comes next in the series: 8,4,7,3,6,2,?

a) 4
b) 5
c) 10
d) 3

8. Communication between computers is almost always?

a) Serial
b) Parallel
c) Series parallel
d) Direct

9. E-commerce refers to?

a) Electrical commerce
b) Electronic commerce
c) Evolutionary commerce
d) Effective commerce

10. Most of the weather phenomena takes place in the?

a) Stratosphere
b) Troposphere
c) Tropopause
d) Ionosphere

11. Which of the following is not a greenhouse gas?

a) Methane
b) Nitrous oxide
c) Chlorofluorocarbons
d) Ethane

12. Operation Blackboard programme is given by?

a) Kothari commission
b) The New Education policy
c) Hunter commission
d) None of these

13. The main aim of the basic education is?

a) To be self dependent and self sufficient
b) To depend on the teacher
c) To depend on the society
d) B & C

14. Which of the following statements about UGC is false?

a) It monitors developments in the fields of primary and secondary education
b) It disburses grants to the universities and colleges.
c) It advises central and state governments on the measures necessary for the improvement of university education.
d) It frames regulations such as those on the minimum standards of instruction.

15. In this series........ 8,6,1,2,2,8,7,4,2,1,5,3, 6,8,2,2,6,1,4,1,3,5,8,6 how many pairs of successive numbers have a difference of 2 each?

a) 4
b) 5
c) 6
d) 8

16. The population information is called parameter, while the corresponding sample information is known as?

a) statistics
b) Inference
c) Sampling design
d) universe

17. What is the meaning of the principle of motivation of education?

a) Motivation creates interest among students
b) Motivation sharpens the memory of students
c) Motivation gives experiences to students
d) The student connects his new experiences with old ones through motivation

18. The main element of learning is?

a) The will to learn
b) Motivation
c) Favourable environment
d) All of these

19. Where was the first training school opened for imparting training to teachers for basic education?

a) Benaras
b) Aligarh
c) Nagpur
d) Wardha

20. Which of the following is also called archival data?

a) Private sources
b) Secondary sources
c) Running records
d) Recollections

21. Full form of ERNET is ?

a) Englands remote network
b) Engineering and research network
c) Educational and research network
d) None of the above

22. Where is the Silicon Valley situated?

a) Japan
b) USA
c) UK
d) Russia

23. Who was the founder of the Gurukula system?

a) Swamy Shardha Nand
b) Maharshi Dayanand
c) Ravindra Nath Tagore
d) None of these

24. Which of the following is not a deemed central university?

a) Mahatma Gandhi Antarrashtriya Hindi Vishvavidyalaya
b) Maulana Azad National Urdu University
c) Babasaheb Bhimrao Ambedkar University
d) Indira Gandhi National Sanskrit Vishwavidyalaya

25. When was UGC established?

a) 1952
b) 1957
c) 1989
d) 1987
ans
Srinivas

1116
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles