నిట్‌లో అప్రెంటిస్‌లు


Wed,November 21, 2018 12:51 AM

nit
-మొత్తం ఖాళీల సంఖ్య: 34
-విభాగాలవారీగా ఖాళీలు: టెక్నీషియన్
అప్రెంటిస్-19, ట్రేడ్ అప్రెంటిస్-6,గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-10
-అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా ఇంజినీరింగ్ (డిప్లొమా), బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 నవంబర్ 26 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్‌లకు రూ.7500/-టెక్నీషియన్‌లకు రూ.7000, మిగతా
ట్రేడులకు రూ.6,615/-నెలకు చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.nitt.edu

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles