హెచ్‌ఐఎల్‌లో ఆఫీసర్లు


Wed,November 21, 2018 12:49 AM

hindustan
-పోస్టు పేరు: మార్కెటింగ్ ఆఫీసర్-3 ఖాళీలు
-అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఆగ్రోకెమికల్/సీడ్స్/ఫెర్టిలైజర్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5.66 లక్షలు (ఏడాదికి)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 17-23)లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.hil.gov.in

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles