టెక్నికల్ ఆఫీసర్లు


Wed,November 21, 2018 12:48 AM

Nuclear
-పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్
-మొత్తం పోస్టులు: 4 (కెమికల్-3, మెకానికల్-1)
-అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు నాలుగేండ్ల అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.nfc.gov.in

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles