సెక్యూరిటీ ఏజెంట్లు


Tue,November 20, 2018 01:05 AM

కోల్‌కతాలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన (మూడేండ్లు వరకు) సెక్యూరిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

air-india
-మొత్తం పోస్టులు: 63
-పోస్టు పేరు: సెక్యూరిటీ ఏజెంట్
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. వ్యాలిడ్ బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఇసీ లేదా స్క్రీనర్ సర్టిఫికెట్. నాన్ ఏవీఎస్‌ఇసీ అభ్యర్థులు డిగ్రీతోపాటు హిందీ/ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్‌ను కలిగి ఉండాలి.
-ఎత్తు: కనీసం 170 సెం.మీ. (పురుషులు), 157 సెం.మీ. (మహిళలు). ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 1 నాటికి 28 ఏండ్లకు (ఏవీఎస్‌ఇసీ సర్టిఫికెట్ ఉన్నవారికి 31 ఏండ్లు) మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 20,190/- ఏవీఎస్‌ఇసీ/ స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారికి అదనంగా రూ. 1000/ 1500 చెల్లిస్తారు
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-. ఎస్సీ, ఎసీ,
ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు
-ఎంపిక: విద్యార్హత, పీఏటీ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ/ రాతపరీక్ష: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.airindia.in

648
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles