సీడీఎఫ్‌డీలో రిసెర్చ్


Tue,November 20, 2018 01:04 AM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డిఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) వివిధ శాస్ర్తాల్లో పరిశోధన చేయడానికి రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రాం-II కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

cdfd
-కోర్సు పేరు: రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రాం-II
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (సైన్స్, టెక్నాలజీ/అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత. ఫైనల్‌ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్‌ఐఆర్/యూజీసీ లేదా డీబీటీ/ ఐసీఎంఆర్ ఇన్‌స్పైర్ నెట్ జేఆర్‌ఎఫ్ లేదా జెస్ట్‌లో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు-రూ.500/-, ఓబీసీ అభ్యర్థులు-రూ.250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళ అభ్యర్థులకు రూ.125/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17
-సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్: 2019 జనవరి 21
-ఇంటర్వ్యూ తేదీ: 2019 జనవరి 22
-వెబ్‌సైట్: www.cdfd.org.in

303
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles