మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రాం


Tue,November 20, 2018 01:03 AM

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంకే) ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
-ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం)
-స్పెషలైజేషన్స్: ఎకనామిక్స్, ఫైనాన్స్ అకౌంటింగ్&కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ&సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్&హ్యూమన్ రిసోర్సెస్, క్వాంటిటేటివ్ మెథడ్స్&ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
-అర్హతలు, ఆర్థిక సహకారం తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2019, జనవరి 16
-వెబ్‌సైట్: www.iimk.ac.in/fpm

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles