ఆయుష్ ఫెలోషిప్‌లు


Mon,November 19, 2018 12:42 AM

ఆయుష్ పరిధిలోని ఫోరమ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఎఫ్‌ఐటీఎం) వివిధ విభాగాల్లో ఫెలోషిప్‌ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ayush
-డాక్టోరల్ ఫెలోషిప్స్ (రెండేండ్లు)
-పోస్టు డాక్టోరల్ రిసెర్చ్ (ఏడాది)
-స్టయిఫండ్: డాక్టోరల్ రూ.5 లక్షలు, పోస్టు డాక్టోరల్ రూ.7.5 లక్షలు
-విద్యార్హత: నిబంధనల ప్రకారం
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www. fitm.ris.org.in

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles