ప్రాజెక్టు అసిస్టెంట్లు


Mon,November 19, 2018 12:41 AM

సీఎస్‌ఐఆర్-సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ)లో ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IMMT-CSIR
-ప్రాజెక్టు అసిస్టెంట్ లెవల్-2 (సూపర్‌వైజర్)
-అర్హతలు: పీజీ (స్టాటిస్టిక్స్/సోషల్‌సైన్స్/సోషల్ వర్క్ లేదా మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్)లో ఉత్తీర్ణత.
-జీతం: నెలకు రూ. 25,000+ ఇతర అలవెన్స్‌లు.
-ప్రాజెక్టు అసిస్టెంట్ లెవల్-1 (డాటా కలెక్టర్)
-అర్హతలు: డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదా సోషల్ సైన్స్ లేదా మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-జీతం: నెలకు రూ.15,000+ ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-ఎంపిక: నవంబర్ 27 విశాఖపట్నం, 29న గుంటూరు జిల్లా తాడేపల్లి, 29న తిరుపతిలో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా
-వెబ్‌సైట్: www.clri.org

599
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles