ఐఎమ్‌ఎమ్‌టీలో 73 ఖాళీలు


Sun,November 18, 2018 12:42 AM

భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) ఖాళీగా ఉన్న వివిధ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

immt
-పోస్టు పేరు: ప్రాజెక్టు స్టాఫ్
-మొత్తం పోస్టులు: 73
-విభాగాలవారీగా ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో-3, సీనియర్ రిసెర్చ్ ఫెలో-1, రిసెర్చ్ అసోసియేట్-5, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 1)-18, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-30, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 3)-14
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్, మెటలర్జికల్, పాలీమర్ టెక్నాలజీ, అగ్రికల్చర్, సిరామిక్స్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (కెమిస్ట్రీ/అగ్రికల్చర్ సైన్స్, ఫిజిక్స్), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, వెజిటబుల్ సైన్స్) లేదా ఇంజినీరింగ్/కెమిస్ట్రీ (అనలిటికల్/ ఇనార్గానిక్)లో పీహెచ్‌డీ లేదా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జి, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్, కెమికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ టెక్నాలజీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 1) పోస్టులకు 28 ఏండ్లు, జేఆర్‌ఎఫ్/ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 2) పోస్టులకు 30 ఏండ్లు, మిగతా పోస్టులకు 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 1) పోస్టులకు రూ.15,000, జేఆర్‌ఎఫ్/ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 2) పోస్టులకు రూ. 25,000, ఆర్‌ఏ పోస్టులకు రూ.36,000, మిగతా పోస్టులకు రూ. 28,000/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ప్రతి పోస్టుకు అదనంగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు
ఈ -మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 1
-వెబ్‌సైట్ : www.immt.res.in

592
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles