ఎన్‌ఆర్‌సీపీబీలో


Sun,November 18, 2018 12:41 AM

న్యూఢిల్లీలోని ఐసీఏఆర్-నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ (ఎన్‌ఆర్‌సీపీబీ)లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

nrcpb
-మొత్తం పోస్టులు: 7 (జూనియర్ రిసెర్చ్ ఫెలో-3, ల్యాబొరేటరీ అసిస్టెంట్-2, రిసెర్చ్ అసోసియేట్-1, యంగ్ ప్రొఫెషనల్-1)
-అర్హత: జేఆర్‌ఎఫ్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత, రిసెర్చ్ అసోసియేట్‌కు పీహెచ్‌డీ ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ,
ఆర్‌ఏకు రూ. 40,000+ హెచ్‌ఆర్‌ఏ
స్టయిఫండ్ రూపంలో చెల్లిస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.nrcpb.res.in

337
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles