ఐడబ్ల్యూఏఐలో


Sun,November 18, 2018 12:40 AM

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Inland-Waterways
-మొత్తం పోస్టులు: 46 (ఇన్‌ల్యాండ్ డ్రెడ్జ్ మాస్టర్-4, లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్-2, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్-7, మాస్టర్ (సెకండ్ క్లాస్)-10, డ్రైవర్ (ఫస్ట్‌క్లాస్)-18, మాస్టర్ (థర్డ్‌క్లాస్)-5)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.iwai.nic.in

278
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles