హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌లో


Sun,November 18, 2018 12:38 AM

నోయిడా (ఉత్తరప్రదేశ్)లోని భారత రంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌కు చెందిన హెచ్‌ఎల్‌ల్ ఇన్‌ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

hll-lifecare
-మొత్తం ఖాళీలు: 108
-విభాగాలవారీగా ఖాళీలు: చీఫ్ ఇంజినీర్-6, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్-8, ప్రాజెక్టు మేనేజర్ -5, ప్రాజెక్టు ఇంజినీర్-5, సీనియర్ ఆర్కిటెక్ట్-2, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ (సివిల్-15, ఎలక్ట్రికల్/మెకానికల్-15), జూనియర్ ఆర్కిటెక్ట్-4, సేఫ్టీ ఆఫీసర్-2, డిప్యూటీ మేనేజర్ -11, ఫెసిలిటీ ఎగ్జిక్యూటివ్-9, సీనియర్ మేనేజర్/మేనేజర్ -6 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత బ్రాంచీల్లో/సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీఆర్క్, మాస్టర్ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ (ఫైనల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 10
-వెబ్‌సైట్: www.lifecarehll.com

433
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles