హెచ్‌సీఎల్‌లో 87 ఖాళీలు


Sat,November 17, 2018 01:04 AM

బాలాఘాట్ (మధ్యప్రదేశ్)లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) పరిధిలోని మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

Hindustan
-ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీలు- 87 (ఎలక్ట్రీషియన్-25, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-2, మెకానిక్ డీజిల్-11, వెల్డర్ (జీ అండ్ ఈ)-15, ఫిట్టర్-10, టర్నర్-8, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్-2, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్-3, సివిల్-3), సర్వేయర్-3, కార్పెంటర్-3, ప్లంబర్-2
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతి/ఇంటర్‌తోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడుల్లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 అక్టోబర్ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-శిక్షణ కాలం: ఏడాది
-ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
-అర్హత కలిగిన అభ్యర్థులు మొదట వెబ్‌సైట్ (www.apprenticeship.gov.in )లో రిజస్టర్ చేసుకోవాలి.
-చివరి తేదీ: నవంబర్ 24
-రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 9
-వెబ్‌సైట్: www.hindustancopper.com

987
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles