సౌత్ ఈస్టర్న్ రైల్వేలో


Sat,November 17, 2018 01:03 AM

కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

SER-RAIL
-మొత్తం ఖాళీలు: 1785
-ట్రేడులు : ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (జీ అండ్ ఈ), మెకానిక్ (డీజిల్), మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, కేబుల్ జాయింటర్/క్రేన్ ఆపరేటర్, వైర్‌మ్యాన్, విండర్ (ఆర్మేచర్), లైన్‌మెన్, ఎంఎంటీఎం, ఫార్గర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్ తదితరాలు
-అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ. 100/-
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: www.ser.indianrailways.gov.in

807
Tags

More News

VIRAL NEWS

Featured Articles