సైంటిస్ట్ పోస్టులు


Sat,November 17, 2018 01:02 AM

ICMR-LAB
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు పేరు: సైంటిస్ట్
-మొత్తం ఖాళీలు- 42 ఖాళీలు
-సైంటిస్ట్ డీ (మెడికల్-9, నాన్ మెడికల్-2)
-సైంటిస్ట్ ఈ (మెడికల్- 18, నాన్ మెడికల్-12)
-సైంటిస్ట్ ఎఫ్ (నాన్ మెడికల్)-1
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ)తోపాటు రిసెర్చ్ & డెవలప్‌మెంట్/బోధనలో అనుభవం లేదా మెడికల్ సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమాతోపాటు & డెవలప్‌మెంట్/బోధనలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.icmr.nic.in

497
Tags

More News

VIRAL NEWS

Featured Articles