సెంట్రల్ రైల్వేలో


Fri,November 16, 2018 12:29 AM

rrccr
-మొత్తం పోస్టుల సంఖ్య: 21
-లెవల్ 5/4 పోస్టులు: 5 (స్విమ్మింగ్/డైవింగ్-1, అథ్లెటిక్స్-1, బాస్కెట్‌బాల్-2, క్రికెట్-1)
-లెవల్ 3/2 పోస్టులు: 11 (స్విమ్మింగ్/డైవింగ్-1, అథ్లెటిక్స్-1, బ్యాడ్మింటన్-1, క్యూస్పోర్ట్స్-2, బాక్సింగ్-1, హాకీ-1, కబడ్డీ-1, వాలీబాల్-1, వెయిట్ లిఫ్టింగ్-1, రెజ్లింగ్-2, బాస్కెట్‌బాల్-2, క్రికెట్-2)
-అర్హత: ఏదైనా డిగ్రీ, పదోతరగతి/ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత. వరల్డ్‌కప్/చాంపియన్స్ (జూనియర్/సీనియర్), ఏషియన్/కామన్వెల్త్/సౌత్ ఏషియన్, నేషనల్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
-ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.rrccr.com

1512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles