అగ్రి బిజినెస్‌లో ఎంబీఏ


Fri,November 16, 2018 12:29 AM

iabm
-ఎంబీఏ (అగ్రి బిజినెస్) ప్రోగ్రామ్-40 సీట్లు
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ కోర్సుకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఫీజు: రూ. 1000 ( పీహెచ్‌డీ రూ.2000)
-ఎంపిక: క్యాట్, మ్యాట్/ఇంటర్వ్యూ n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 జనవరి 31
-వెబ్‌సైట్: www.iabmbikaner.org

511
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles