బామర్‌లారీలో మేనేజర్లు


Thu,November 15, 2018 12:53 AM

మినీరత్న కంపెనీ బామర్ లారీ &కంపెనీ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
balmer-lawrie
-కార్పొరేట్ విభాగంలో: చీఫ్ మేనేజర్ (హెచ్‌ఆర్&ఎంప్లాయీ రిలేషన్స్)-3ఖాళీలు.
-ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్‌లో: డిప్యూటీ మేనేజర్ (సేల్స్&మార్కెటింగ్)-1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)-1, అసిస్టెంట్ మేనేజర్ (స్టోర్స్)-1, అసిస్టెంట్ మేనేజర్ (పర్చేస్)-1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్)-1 ఖాళీ.
-రిఫైనరీ & ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్‌లో- అసిస్టెంట్ మేనేజర్-1 ఖాళీ.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.balmerlawrie.com

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles