ఆర్‌బీఐలో గ్రేడ్ బీ పోస్టులు


Thu,November 15, 2018 12:52 AM

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ్రేడ్ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
rbi
-పోస్టు: పీహెచ్‌డీ ఇన్ గ్రేడ్ బీ (పరిశోధన కోసం)
-మొత్తం ఖాళీలు-14. వీటిలో జనరల్-6, ఓబీసీ-4, ఎస్సీ-3, ఎస్టీ-1 ఉన్నాయి.
-అర్హత: ఎకనామిక్స్/ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ
-వయస్సు: 2018, అక్టోబర్ 1 నాటికి 34 ఏండ్లు మించరాదు.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-సీటీసీ: రూ.20.37 లక్షలు
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in

571
Tags

More News

VIRAL NEWS

Featured Articles