కురుక్షేత్ర నిట్‌లో


Wed,November 14, 2018 12:49 AM

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIT
-మొత్తం పోస్టుల సంఖ్య: 65
-విభాగాలవారీగా ఖాళీలు: లైబ్రేరి అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-2, సూపరింటెండెంట్-2, అకౌంటెంట్-4, పర్సనల్ అసిస్టెంట్-3, స్టెనోగ్రాఫర్-4, జూనియర్ అసిస్టెంట్-7, టెక్నికల్ అసిస్టెంట్-21, టెక్నీషియన్-14, ల్యాబొరేటరీ అసిస్టెంట్-2, మెడికల్/టెక్నికల్ ఆఫీసర్ తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్), పీజీ/ ఎంబీఏ (ఫైనాన్స్), ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీ/కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్
-చివరితేదీ: డిసెంబర్ 14
-వెబ్‌సైట్: www.nitkkr.ac.in

444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles