సీమెట్‌లో


Wed,November 14, 2018 12:47 AM

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీమెట్)లో జేఆర్‌ఎఫ్ కోసం ప్రకటన విడుదలైంది.
Centre
-పోస్టు: జేఆర్‌ఎఫ్- 2 ఖాళీలు
-అర్హతలు: ఎమ్మెసీ ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్ లేదా బీఈ (ఈసీఈ)తోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
-స్టయిఫండ్: నెలకు రూ. 25,000+30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-దరఖాస్తు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-ఎంపిక: నవంబర్ 27న నిర్వహించే ఇంటర్వ్యూ
-వెబ్‌సైట్: www.cmet.gov.in

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles