సికింద్రాబాద్‌లో


Wed,November 14, 2018 12:38 AM

సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్ పరిధిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: పార్ట్‌టైం లేడీ మెడికల్ ఆఫీసర్
-అర్హత: మెడికల్ డిగ్రీ
-పేస్కేల్: నెలకు రూ. 28,000/-
-పోస్టు: పార్ట్‌టైం స్వీపర్
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-పేస్కేల్: నెలకు రూ. 9,000/-
-దరఖాస్తులు హాస్పిటల్ కార్యాలయంలో సమర్పించాలి.
-చివరితేదీ: పదిరోజుల్లోగా పంపాలి.
-పూర్తి వివరాల కోసం హాస్పిటల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

819
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles