జెస్ట్-2019


Tue,November 13, 2018 01:57 AM

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2019 నోటిఫికేషన్ విడుదలచేసింది.
students
-జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2019
-జెస్ట్ పరీక్ష ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్సీ తదితర పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్/ న్యూరో సైన్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షను ఐఐఎస్‌ఈఆర్ (తిరువనంతపురం) నిర్వహిస్తుంది.
-ప్రవేశం కల్పించే సంస్థలు: ఏఆర్‌ఐఈఎస్ నైనిటాల్, బోస్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా, ఐసీటీఎస్ బెంగళూరు, ఐఐఏ బెంగళూరు, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్ (భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి), ఐఐఎస్‌టీ తిరువనంతపురం, ఐయూసీఏఏ పుణె, జేఎన్‌సీఏఎస్‌ఆర్ బెంగళూరు, ఎన్‌బీఆర్‌సీ గురుగ్రామ్, ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్ పుణె, పీఆర్‌ఎల్ అహ్మదాబాద్, ఆర్‌ఆర్‌ఐ బెంగళూరు, ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్ కోల్‌కతా, టీఐఎఫ్‌ఆర్ ముంబై, టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్ హైదరాబాద్, యూజీసీ డీఏఈ-సీఎస్‌ఆర్ ఇండోర్, హెచ్‌బీఎన్‌ఐ అనుబంధ సంస్థలు (ముంబై), హెచ్‌ఆర్‌ఐ అలహాబాద్, ఐజీసీఏఆర్ కల్పకం, ఐఎంఎస్సీ చెన్నై, ఐఓపీ భువనేశ్వర్, ఐపీఆర్ గాంధీనగర్, ఎన్‌ఐఎస్‌ఈఆర్ భువనేశ్వర్, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, ఎస్‌ఐఎన్‌పీ కోల్‌కతా, వీఈసీసీ కోల్‌కతా
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ (ఆస్ట్రానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/, ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్), బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), ఎంసీఏ, పోస్టు బీఎస్సీ (ఆనర్) -ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: రూ. 300/- ఎస్సీ/ఎస్టీ, మహిళలు రూ. 150/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా మొత్తం 36 సెంటర్లలో జెస్ట్ నిర్వహిస్తారు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-జెస్ట్ పరీక్షతేదీ: 2019, ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.jest.org.in

1080
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles