సీఎంఈఆర్‌ఐలో


Tue,November 13, 2018 01:55 AM

దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) ఎక్స్‌టెన్షన్ సెంటర్ అయిన సీఎంఈఆర్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫామ్ మెషినరీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CMERI
- మొత్తం పోస్టులు: 6 (సీనియర్ రిసెర్చ్ ఫెలో/జేఆర్‌ఎఫ్-4, ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 )
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. ప్రాజెక్ట్
అసిస్టెంట్ పోస్టులకు మెకానికల్
అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఉత్తీర్ణత.
- పే స్కేల్: ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 28, 000/- జేఆర్‌ఎఫ్ రూ. 25,000/-, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ. 15,000/-
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు .
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 15,16
- వెబ్‌సైట్: www.cmeri.res.in

470
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles