డీఐహెచ్‌ఏఆర్‌లో జేఆర్‌ఎఫ్


Tue,November 13, 2018 01:55 AM

డీఆర్‌డీవోలో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ (డీఐహెచ్‌ఏఆర్)లో జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
drdo
-పోస్టు: జేఆర్‌ఎఫ్-10 ఖాళీలు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఎమ్మెస్సీతోపాటు నెట్ లేదా ప్రథమశ్రేణిలో బీఈ/ బీటెక్‌తోపాటు గేట్/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-సబ్జెక్టులు: ప్లాంట్ బ్రీడింగ్/బాటనీ లేదా సాయిల్ సైన్స్ లేదా ఎంటమాలజీ లేదా తత్సమాన కోర్సు.
-పోస్టు: రిసెర్చ్ అసిస్టెంట్-3 ఖాళీలు
-అర్హత: కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ పీహెచ్‌డీ లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు మూడేండ్ల రిసెర్చ్ లేదా బోధన/డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అనుభవం ఉండాలి.
-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లు, రిసెర్చ్ అసిస్టెంట్‌కు- 35 ఏండ్ల మించరాదు.
-ఎంపిక: డిసెంబర్ 3న సంస్థ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles