బిట్స్ పిలానీలో ప్రవేశాలు


Tue,November 13, 2018 01:54 AM

రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ అనుబంధ క్యాంపస్‌లలో 2019 జనవరిలో ప్రారంభమయ్యే పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
BITS
-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో రెండో సెమిస్టర్ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్)
-కోర్సులను ఆఫర్ చేస్తున్న క్యాంపస్‌లు: పిలానీ, హైదరాబాద్, గోవా
-విభాగాలు: సైన్స్ (బయాలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఇంజినీరింగ్ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్), ఫార్మసీ, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-అర్హతలు: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంఫిల్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, బీఫార్మసీలో 60 శాతం, ఎంఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ. 25,000/- (మొదటి ఏడాది నెలకు) స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.bitsadmission.com/phmain.aspx

735
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles