ఐసీఏఆర్‌లో కన్సల్టెంట్లు


Tue,November 13, 2018 01:53 AM

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 20
-కన్సల్టెంట్ (ఇంగ్లిష్ ఎడిటోరియల్-6, ప్రోడక్షన్-2, లైబ్రేరి -1, బిజినెస్ మేనేజ్‌మెంట్-1, హిందీ ఎడిటోరియల్-1, ఎకెఎంయూ-5, సోషల్ మీడియా -1), యంగ్ ప్రొఫెషనల్-1
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ(నవంబర్ 19, 20, 27, 29, 30, డిసెంబర్ 3, 4, 6
-వెబ్‌సైట్: www.icar.org.in

401
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles