ఎన్‌సీపీఓఆర్‌లో


Mon,November 12, 2018 01:03 AM

NCAOR-LOGO
-మొత్తం పోస్టులు: 27
విభాగాలవారీగా ఖాళీలు:
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీ-20, జూనియర్ రిసెర్చ్ ఫెలో-3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-2, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-1, పర్ఛేస్ అండ్ స్టోర్స్-1)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.
గమనిక: ఎన్‌సీపీఓఆర్‌ను గతంలో ఈఎస్‌ఎస్‌వో-నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రిసెర్చ్‌గా పిలిచేవారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.ncaor.gov.in

599
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles