మిధానిలో ఖాళీలు


Mon,November 12, 2018 01:01 AM

Midhani
-మొత్తం పోస్టుల సంఖ్య: 17
-విభాగాలవారీగా ఖాళీలు: క్రేన్ ఆపరేటర్-4, లాడ్లిమ్యాన్-1, ఫార్గె ప్రెస్ ఆపరేటర్-4, జూనియర్ స్టాఫ్ నర్స్-1, మెసెంజర్ కమ్ ట్రాన్‌సిట్ హౌస్‌కీపర్-2, జూనియర్ అసిస్టెంట్-3, లైబ్రేరియన్-1, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, బీఎస్సీ నర్సింగ్ లేదా ఇంటర్‌తో జీఎన్‌ఎం, బీకాం, లైబ్రేరి సైన్స్‌లో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్)తోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయస్సులో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 8500-3%-20,850/-(పోస్టులను వారీగా వేర్వేరుగా ఉన్నాయి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: www.midhani.com.

1242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles