ఐసీఎంఆర్‌లో


Sun,November 11, 2018 12:49 AM

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ICMR
-సైంటిస్ట్- 42 ఖాళీలు
-సైంటిస్ట్ డీ (మెడికల్-9, నాన్ మెడికల్-2)
-సైంటిస్ట్ ఈ (మెడికల్- 18, నాన్ మెడికల్-12)
-సైంటిస్ట్ ఎఫ్ (నాన్ మెడికల్)-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ)తోపాటు
ఆర్&డీ/బోధనలో అనుభవం లేదా మెడికల్ సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమాతోపాటు ఆర్&డీ/
బోధనలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.icmr.nic.in

567
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles