ఎన్‌ఐఆర్‌డీలో


Sun,November 11, 2018 12:45 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది.
national-institute
-మొత్తం ఖాళీలు: 12 (రిసెర్చ్ అసోసియేట్-7, రిసెర్చ్ అసిస్టెంట్ (ఏ)-5)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రిసెర్చ్ అసోసియేట్ రూ. 40,000/- , రిసెర్చ్ అసిస్టెంట్ రూ. 22,000/-
-వయస్సు: పై రెండు పోస్టులకు 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 18
-వెబ్‌సైట్: www.nird.org.in

491
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles