టిస్‌లో ప్రవేశాలు


Sat,November 10, 2018 12:50 AM

TISS-ADMISSIONS
-కోర్సులు ఆఫర్ చేస్తున్న క్యాంపస్‌లు: మహారాష్ట్రలోని తుల్జాపూర్, ముంబై, గువాహటి, హైదరాబాద్.
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్)- సోషల్ వర్క్ (తుల్జాపూర్ క్యాంపస్)
- బీఏ (సోషల్ సైన్సెస్)-(తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌ల్లో)
- మాస్టర్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్ -పీహెచ్‌డీ, షార్ట్ టర్మ్ సర్టిఫికెట్స్ & డిప్లొమా ప్రోగ్రామ్)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్,
పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
- ఎంట్రన్స్ టెస్ట్ : పీజీ కోర్సులు 2019 జనవరి 13, ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సులకు 2019 ఫిబ్రవరి 8, డిగ్రీ కోర్సులకు 2019 మే 11
- వెబ్‌సైట్:www. dmissions.tiss.edu

821
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles