ఐఐసీటీలో టెక్నీషియన్లు


Sat,November 10, 2018 12:49 AM

CSIR
-పోస్టు: టెక్నీషియన్ (గ్రూప్-2)
-ఖాళీలు: 32 (జనరల్-16, ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-11)
-విభాగాల వారీగా: ఎలక్ట్రికల్-6, మెకానికల్ ఫిట్టర్-9, సివిల్ ప్లంబర్-2, సివిల్ మేషన్-2, సివిల్ కార్పెంటర్-1, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్-12.
-పేమ్యాట్రిక్స్: రూ.29,871/-
-వయస్సు: 2018, డిసెంబర్ 8 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష
-రాతపరీక్ష: మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, సంబంధిత సబ్జెక్టుపై మూడు పేపర్లతో పరీక్ష నిర్వహిస్తారు. వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018, డిసెంబర్ 8
-వెబ్‌సైట్: www.iictindia.org

760
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles