బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 86 ఖాళీలు


Sat,October 20, 2018 12:07 AM

దివాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఆఫీసర్లు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
bank-note-press

పోస్టులు-ఖాళీలు:

-సేఫ్టీ ఆఫీసర్-1, వెల్ఫేర్ ఆఫీసర్-1, సూపర్‌వైజర్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్)-15, సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)-1, సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-1, సూపర్‌వైజర్ (ఏసీ)-2, సూపర్‌వైజర్ (టెక్నికల్ సపోర్టు- సివిల్)-3, సూపర్‌వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ)-6, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-18, జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ)-30, జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్‌మేకింగ్) -9 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కు 28 ఏండ్లు, జూనియర్ టెక్నీషియన్‌కు 25 ఏండ్లు మిగిలిన పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: http://bnpdewas.spmcil.com

1860
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles