ఫారెస్ట్ రిసెర్చ్‌లో


Sat,October 20, 2018 12:04 AM

జోధ్‌పూర్‌లోని అరిడ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎఫ్‌ఆర్‌ఐ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Arid_Forest

పోస్టులు-ఖాళీలు:

-లోయర్ డివిజన్ క్లర్క్-2, ఫారెస్టర్-1, ఫారెస్ట్ గార్డ్-2, మల్టీటాస్కింగ్ స్టాఫ్-2 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.afri.icfra.org

667
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles