సమీర్‌లో అప్రెంటిస్ ట్రెయినీలు


Wed,October 17, 2018 11:29 PM

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లో ఉన్న సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌ఏఎంఈఈఆర్-సమీర్) ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

SAMEER
-మొత్తం ఖాళీలు: 28
(గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ-20, డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ-8)
-అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. డిప్లొమా అప్రెంటిస్‌లకు ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు
రూ. 10,500/- డిప్లొమా అభ్యర్థులకు
రూ. 8500/- అదనంగా భోజనం,
రవాణా సౌకర్యాలు కల్పిస్తారు.
-వయస్సు: 25 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 23, 24
-వెబ్‌సైట్: www.sameer.gov.in

710
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles