ఫారెన్ మెడికల్ డిగ్రీ ఎగ్జామినేషన్


Wed,October 17, 2018 11:29 PM

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) డిసెంబర్ 2018 ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ (ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ -ఎఫ్‌ఎంజీఈ) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NBE-FMGE
-పరీక్ష పేరు: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)
-అర్హత: నిబంధనల ప్రకారం
-విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసిన మెడికల్ అభ్యర్థులకు ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను ఎన్‌బీఈ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు (జూన్/డిసెంబర్) నిర్వహిస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా
-దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా మొత్తం 19 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 6
-ఎగ్జామినేషన్ తేదీ: డిసెంబర్ 14
-ఫలితాల విడుదల: 2019, జనవరి 15
-వెబ్‌సైట్ : https://nbe.edu.in

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles