ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 635 ఖాళీలు


Wed,October 17, 2018 12:59 AM

తమిళనాడులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, అనుబంధ యూనిట్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NLC
-మొత్తం ఖాళీలు: 635
విభాగాలవారీగా ఖాళీలు
-టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్‌లు: మెకానికల్ ఇంజినీరింగ్-120, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-100, సివిల్ ఇంజినీరింగ్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, కెమికల్ ఇంజినీరింగ్-15, మైనింగ్ ఇంజినీరింగ్-20, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-20, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్-15
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌లు : మెకానికల్ ఇంజినీరింగ్-90, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-90, సివిల్ ఇంజినీరింగ్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, కెమికల్ ఇంజినీరింగ్-15, మైనింగ్ ఇంజినీరింగ్-20, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్-25, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్-15
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-2016 మార్చి 31 నాటికి సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షదీవులు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.
-స్టయిఫండ్: ట్రెయినింగ్ పీరియడ్‌లో టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులకు రూ. 3542/-, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులకు
రూ. 4984/- చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు+ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చిరునామా: The General Manager, Learning & Development Centre, N.L.C India Limited. Block - 20, Neyveli - 607 803.
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 25
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 30
-వెబ్‌సైట్: www.nlcindia.com

1770
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles