నవోదయలో ప్రవేశాలు


Wed,October 17, 2018 12:58 AM

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి హోదాకలిగిన నవోదయ విద్యాలయ సమితి 2019-20 విద్యా సంవత్సరానికి తొమ్మిదో తరగతి (ఖాళీ సీట్ల నిమిత్తం)లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NVS
-అర్హత: జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలో 2018-19 విద్యా సంవత్సరములో ప్రభుత్వ/గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నవారు అర్హులు.
-వయస్సు: 2003 మే 1 నుంచి 2007 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
-మొత్తం 100 మార్కులకుగాను 150 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్-15, హిందీ-15, మ్యాథమెటిక్స్-35, సైన్స్-35 మార్కులు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-ప్రవేశ పరీక్ష: 2019 ఫిబ్రవరి 2
-వెబ్‌సైట్: www.navodaya.gov.inin

2339
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles