బీఈసీఐఎల్‌లో ఎంటీఎస్


Wed,October 17, 2018 12:56 AM

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈఐసీఎల్)లో ఎంటీఎస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Broadcast-Engineering
-పోస్టు: మల్టీటా స్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)
-ఖాళీలు: 50
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-జీతం: కనీస వేతనం కింద నెలకు రూ. 16,858/- చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీల అభ్యర్థులకు రూ. 250/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.becil.com.

567
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles