ఎన్‌సీసీబీఎంలో


Wed,October 17, 2018 12:55 AM

NCB
భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు-6 (సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-4)
-అర్హతలు: బీఈ/బీటెక్, బీఎస్సీ (పీసీఎం) లేదా ఎమ్మెస్సీ, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.
-వయస్సు : 30 ఏండ్లకు మించరాదు. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (అక్టోబర్ 6-12)లో విడుదలైన 15 రోజుల్లో పంపాలి.
-వెబ్‌సైట్: www.ncbindia.com

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles