ఐటీబీపీఎఫ్‌లో


Wed,October 17, 2018 12:54 AM

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్)లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Indo
-పోస్టు: కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్టు)
-ఖాళీలు: 85 (పురుషులు-72, మహిళలు-13)
-పేస్కేల్: పే మ్యాట్రిక్స్ లెవల్ 3 ప్రకారం
రూ. 21,700-69,100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 13
-ఫీజు: రూ. 100/- (మహిళలు, మాజీ సైనికోద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు)
-వెబ్‌సైట్: www.recruitment.itbppolice.nic.in

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles