ఎగ్జిమ్ బ్యాంక్‌లో


Wed,October 17, 2018 12:52 AM

ఎక్స్‌పోర్టు-ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) జనరల్, స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

Export-Import
పోస్టులు-ఖాళీలు:
-జనరల్ రిక్రూట్‌మెంట్: మేనేజ్‌మెంట్ ట్రెయినీ: కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్-20, ఐటీ ఆఫీసర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన)-2 ఖాళీలు.
-స్పెషల్ రిక్రూట్‌మెంట్: డిప్యూటీ మేనేజర్-3, మేనేజర్-2, మేనేజర్ (ఐటీ)-1, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ-1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-రాజభాష-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 10
-వెబ్‌సైట్: www.eximbankindia.in

413
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles