నేవల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటిస్‌లు


Tue,October 16, 2018 01:10 AM

కర్ణాటక (కార్వర్)లోని నేవల్ షిప్ రిపేర్ యార్డ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
naval-ship-yard
-మొత్తం ఖాళీల సంఖ్య: 150
-ఏడాది ట్రెయినింగ్ ట్రేడులు: మెషినిస్ట్-4, పైప్ ఫిట్టర్-6, మెకానిక్ డీజిల్-10, ఫిట్టర్-20, మెకానిక్ రిఫ్రిజిరేటర్ & ఏసీ-6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-12, ఎలక్ట్రీషియన్-12, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-6, పెయింటర్ జనరల్-4, కార్పెంటర్-8, షీట్ మెటల్ వర్కర్-6, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-4, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్-10, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్-4, అడ్వాన్స్ వెల్డర్-4, మెకానిక్ (డొమెస్టిక్ కమర్షియల్ రిఫ్రిజిరేటర్ & ఏసీ మెషీన్స్)-4, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ (ఇన్వర్టర్స్, యూపీఎస్, మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైవ్స్)-4, మెకానిక్ ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్-4, కంప్యూటర్ & పెరిఫెరల్స్ హార్డ్‌వేర్ రిపేర్ & మెయింటెనెన్స్ మెకానిక్-2, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్-2
-రెండేండ్ల ట్రెయినింగ్ ట్రేడులు: మెకానిక్ మెరైన్ డీజిల్-6, షీప్‌రైట్ స్టీల్-6, రిగ్గర్-6
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతితోపాటు ఏడాది/రెండేండ్ల వ్యవధి గల సంబంధిత ఐటీఐ ట్రేడుల్లో ఉత్తీర్ణత. తగిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
-వయస్సు: 14 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయీమెంట్ న్యూస్ (అక్టోబర్ 6-12)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-ఇంటర్వ్యూ తేదీ: 2019 జనవరి/ఫిబ్రవరి
-వెబ్‌సైట్: www.indiannavy.nic.in

657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles