మేనేజర్ పోస్టులు


Tue,October 16, 2018 01:05 AM

న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
-పోస్టులు: జనరల్ మేనేజర్ (జనరల్-2,
టెక్నీషియన్)-1, సెక్రటరీ-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (జనరల్)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్)-1, ఏజీఎం (అకౌంట్స్)-1, మేనేజర్ (జనరల్)-6, మేనేజర్ (అకౌంట్స్)-4, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-9 పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర
వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.cewacor.nic.in

1063
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles