పీహెచ్‌డీ ప్రోగ్రామ్


Mon,October 15, 2018 02:32 AM

రాంచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రీ & ఫార్గ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIFFT_LOGO
-కోర్సు: పీహెచ్‌డీ (2018-19 వింటర్ సెషన్)
-పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.
-స్కాలర్‌షిప్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్ సౌకర్యం కల్పిస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 30
-పూర్తిచేసిన దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరితేదీ: అక్టోబర్ 31
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 26, 27
-వెబ్‌సైట్: www.nifft.ac.in

1025
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles