సీడీఎఫ్‌డీలో


Mon,October 15, 2018 02:28 AM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌‌ర పింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
CDFD-LOGO
-జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-2
-పే స్కేల్: రూ. 35,400/-
-హిందీ టైపిస్ట్-1 ఖాళీ
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
-అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణతతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ లేదా రెండేండ్ల అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. టైపిస్ట్ పోస్టుకు ఇంటర్‌తోపాటు హిందీ టైపింగ్‌లో సామర్థ్యం ఉండాలి.
-ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 5
-వెబ్‌సైట్: www.cdfd.org.in

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles