కెనరా బ్యాంక్ సెక్యూరిటీలో


Mon,September 24, 2018 11:34 PM

కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీ లిమిటెడ్ (సీబీఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న డీలర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CANARA-BANK
-మొత్తం పోస్టులు: 10
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అనలిస్ట్-1, కంపెనీ సెక్రటరీ-1, డీలర్ ఇన్‌స్టిట్యూషనల్ డెస్క్-2, సిస్టమ్/డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-2, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, డీలర్ రిటైల్ డెస్క్-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్), బీఈ/బీటెక్ లేదా ఎంసీఏలో
ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరి తేదీ: సెప్టెంబర్ 28
-వెబ్‌సైట్: www.canmoney.in.

1412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles