ఎన్‌ఐఏలో మల్టీటాస్కింగ్ స్టాఫ్


Mon,September 24, 2018 11:33 PM

జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్‌ఐఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NIA
-మొత్తం పోస్టులు-48
-విభాగాలవారీగా ఖాళీలు: ఫార్మసిస్ట్ (ఆయుర్వేదం)-1, లోయర్ డివిజన్ క్లర్క్-5, స్టాఫ్ నర్స్ (అయుర్వేదం)-7, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-35
-అర్హత: పదోతరగతి, ఇంటర్, డీ ఫార్మసీ/బీ ఫార్మసీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు. (పోస్టులను బట్టి వయస్సు, అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి)
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.nia.nic.in

769
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles